భార్య భర్తలు యువతులను బంధించి….వ్యభిచారం

0
50

ఉత్తరప్రదేశ్ ధారుణంమైన సంఘటనా చోటుచేసుకున్నది. ఒక వ్యక్తి యువతుల ఫై అత్యాచారానికి పాల్పడడు ఆ వీడియోను తన భార్య చేత తీయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే సంజీవ్ లోహన్ న్యూ మనందరిలో ఇద్దరు యువతులను బంధించాడు. ఆ తరువాత చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ జరిగిన సంఘటనలను సంజీవ్  లోహన్  భార్య వీడియోలు తీసింది. వ్యభిచారం చేయకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు.ఏదో ఒకటి చేసి వారి చెరనుంచి బయటపడిన మహిళా పోలీసులను ఆశ్రయించింది. సంజీవ్ లోహన్ అతని భార్య రిటాను పోలీసులు అరెస్ట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here