కన్నా కూతురికి మద్యం తాగించి అత్యాచారం చేసిన తండ్రి……

0
46

నాలుగేళ్ల చిన్నారికి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడిన తండ్రి ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.  ఇంజనీర్ గ పనిచేస్తున్న వ్యక్తి ఐదేళ్లు దుబాయిలో ఉంది గత సంవత్సరం చెన్నైకి వచ్చాడు. భార్య ,నాలుగేళ్ళ కూతురితో చెన్నైలో నివాసం ఉంటున్నాడు. భార్య ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. ఆమె పనికి వెళ్లిపోగా ఇంట్లో ఇద్దరు ఉన్నారు. కూతురిపై కన్నేసిన కామాంధుడు చిన్నారికి మద్యం తాగించాడు. ఆమెపై అత్యాచారంకి పాల్పడ్డాడు.

సాయంత్రం చిన్నారి తల్లి ఇంటికి వచ్చింది. గది వెళ్లి చూడగా చిన్నారి జననాంగాల వద్ద రాజతస్రవం అధిక మయ్యి అకస్మాక స్థితి పడి ఉన్నది. పక్కనే భర్త అసభ్యకర స్థితిలో పడివున్నాడు. వెంటనే తన కూతురుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. ఆమెకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినారని డాక్టర్లు వివరించారు.

ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా, ఐసీయూ లో చికిత్స పొందుతూ ఉన్నదీ. తన భర్తే ఈ దహరుణానికి దిగినదని తట్టు కోలేని తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదపులోకి తీసుకున్నారు.మద్యం మత్తులో ఈ అత్యచారం చేసినట్టు నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here