పెళ్లి చేసుకుంటానని చెప్పి రేప్ చేసిన రాష్ట్రపతి భావనం లోని ఉద్యోగి …..

0
62

మన దేశంలో మహిళలపై అత్యాచారాలు అంతులేకుండా పోతున్నాయి . తాజాగా దేశ ప్రథమ పౌరుడు నివశించే రాష్ట్రపతి భావంలో ఓ మహిళా పై అత్యాచారం జరిగింది. పెళ్లిచేసుకుంటా అని చెప్పి తనను నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడినాడని. తనను పెళ్లి చేసుకోలంటే వాడుకొని వదిలేశాడని చెప్పింది. అతను తనను నమ్మించి రాష్ట్రపతి భావనం లోని తన గదికి తీసుకొని వెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినడని అతనిపై ఢిల్లీ నార్త్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. బాధితుడిపై కేసు నమోదు చేసి విచారించి అతనిని అదుపు లోకి తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన పై డిసిపి వర్మ మాట్లాడుతూ బాధితురాలి పిర్యాదు పై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆ యువతీ స్వచ్చంధంగా అతని గదికి వెళ్లిందని తమ విచారణలో తేలిందని అన్నారు. యువతీ, రాష్ట్రపతి భావన ఉద్యోగి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, చిట్ చాట్ తేదీ తార వివరాలు ఆరా తీస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here