ఇప్పటికైనా పలించిన పోరాటం ……

0
25

శ్రీ రెడ్డి కాస్ట్ కౌచ్ వివాదం ద్వారా అందరికి తెలిశింది. కాస్ట్ అండ్ కౌచ్ అని అర్ధనగ్నం రోడ్డు పై కూర్చొని పోరాటం చేసింది శ్రీ రెడ్డి. సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను వాడుకొనే వారి గుట్టు రట్టు చేసినది శ్రీరెడ్డి. ఆమె వాళ్ళ నేడు తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో అమ్మాయిలను సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకొనే వారి గుట్టు బయట పెట్టడమే ఈ కమిటీ చేయవలసిన పని. ఇందులో కొంతదిసినిమా వారు నందిని రెడ్డి, సుప్రియ, యాంకర్ ఝాన్సీ ఇందులో ఉన్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ వాసంతి, వైద్యురాలు రమాదేవి, సంఘసంస్కర్త విజయలక్ష్మి ఉన్నారు. మరియు ఇందులో సీనియర్ నిర్మాత తమ్మ రెడ్డి భరద్వాజ్, మరో దర్శకుడు సుధాకర్ రెడ్డి, తెలంగాణ ఫిలిం దేవలోప్మెంట్ రామ్ మోహన్ రావు ఉంన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here