కళ్ళు తాగి రచ్చ చేసిన శ్రీరెడ్డి

0
47

 

తెలుగు,తమిళ సినీ పరిశ్రమలను కాస్ట్ అండ్ కౌచ్ ద్వారా అందరిని బయపెటింది శ్రీ రెడ్డి. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని వాడుకొని వాదిలేసిన వారిని పేర్లను బయట పెట్టి వణికించింది శ్రీ రెడ్డి. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో దగ్గుపాటి, హీరోలను ,నాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.

ఎప్పుడు ఎదో ఒక విషం కామెంట్స్ చేస్తూ వార్తాహల్లో నిలుస్తున్నది. ఇటీవలే శ్రీ రెడ్డి డబ్ స్మాష్ లు, టిక్ టాక్ వీడియలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ పేస్ బుక్ లో తనకంటూ 6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. తాజాగా ఓ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి `నాచురల్ ఆల్కహాల్ ముంత కల్లు తాగుతూ పేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది.

తెలంగాణ  కల్లు సూపర్ టేస్ట్ గురు అంటూ కళ్ళు బైర్లు కమ్మేసి పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఎప్పటిలాగే తన ఎద భాగాలను వదిలేసి మత్తులో తాగుతూ ఊగుతూ ఊరించే పోటోలను సోషల్ మీడియా లో షేర్  చేసింది. దీనిపై నెటిజన్లు నికేనా మాకు లేదా అని , ఇలాంటి బట్టలు ఏసుకొని సభ్య సమాజానికి ఎం మెసేజ్ ఇద్దామని నిలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది అమ్మాయిలు పాడౌతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here