తెలుగు హీరోలు గాజులు వేసుకోండి చీరలు కట్టుకొండి… అంటూ సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి

0
28

శ్రీ రెడ్డి ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్,కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాల మందిని భయపెటించింది.ఇంకా కాస్ట్ అండ్ కౌచ్ అంటూ శ్రీ రెడ్డి చేసిన రచ్చ అంత ఇంత కాదు. టాలీవుడ్  లోను మరియు కోలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లతో తాను ఎదుర్కొన్నసంఘటనలను బయట పెట్టి తమిళ తంబీలను బయపెటించింది. సినిమాల్లో అవకాశం ఇస్తామని నమ్మించి, తనను లైగికంగా వాడుకున్నారని అనేక ఆరోపణలు చేసింది.ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో  దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలతో పటు జనసేన అధినేత హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వివాదాస్పదకరమైన కామెంట్స్ చేస్తూ వార్తల్లోకి నిలుస్తున్నది. తాజాగా మరోసారి శ్రీ రెడ్డి తనదైన మాటలతో  టాలీవుడ్ హీరోలపై విరుచుకు పడింది. హైదరాబాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యాక్టరింగ్ నేర్పిస్తానాని వినయ్ వర్మ నటన కోసం అమ్మాయిలు బట్టలు లేకుండా నగ్నంగా ఉండాలనే విషయం పై స్పందించింది. ఈ సంఘటన  తెలుగు హీరోలు ఎవరు స్పందించలేదని శ్రీరెడ్డి బూతు మాటలతో తిట్టింది. ఈ రోజు వాళ్ళంతా గాజులు తోడుకున్నారు. ఓకే అమ్మాయికి యాక్టింగ్ స్కూల్ లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మన హీరోలు వాళ్ళ భాద్యతగా స్పందించి ఉంటె బాగుండేది అన్నారు. సినిమాల్లో బాగా బిల్డప్పులు కొడతారు.   ఇలాంటి ఇష్యుస్ వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండడం సిగ్గు చేటు అంటూ టాలీవుడ్ హీరోలపై ఓ రేంజ్ లో నిప్పు కురిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here