టిక్ టాక్ లో శ్రీ రెడ్డి సంచలన వీడియో …..

0
106

కాస్ట్ అండ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చిన నటి శ్రీ రెడ్డి. నేడు శ్రీ రెడ్డి వివాధాలకు కేరాఫ్ అడ్రెస్ గ మారింది. సోషల్ మీడియా లో ఎప్పుడు ఎవరిని కామెంట్స్ చేస్తుందో అని అందరిని వణికిస్తూతుంది శ్రీ రెడ్డి. ఇటీవలే శ్రీ రెడ్డి యూట్యూబ్ తన కంటూ ఓ సొంత ఛానల్ ని ప్రారంభించింది శ్రీ రెడ్డి. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు పేస్ బుక్ తన ఫాలోవార్స్ కు పంచుకుంటుంది. ఇటీవలే శ్రీరెడ్డి టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తుంది.తాజాగా రవి తేజ ఇడియట్ సినిమాలోని ఈరోజే తెలిశింది నీలో దాగిన ప్రేమ పాటకు ఇలా కూడా స్టెప్పులు వేయ వచ్చా అనేలా వేసింది. జీన్స్ స్లీవ్ లెస్ వేసుకొని తన నాభి చూపిస్తూ పండగ చేస్కోండి అంటూ తన అందాలను చూపిస్తూ అదిరిపోయేలా డాన్స్ చేసింది. ఇక చూసుకున్నోళ్లకి చేసుకున్నంత అంటూ తన ఎద భాగాన్ని చూపిస్తూ మల్లేవని మల్లెల వాన పాటకు చిందులు వేసింది. ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ అదికూడా తీసి వేస్తే బాగుంటాదని కామెంట్స్ చేస్తున్నారు. తప్పు బ్రదర్ చూసి ఎంజాయ్ చేయాలి గాని ఆలా చెప్పవద్దని మరికొందరు బూతులతో తిడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here