శ్రీకాకుళం అరసవెల్లి సూర్య దేవాలయంలో అద్భుతం

0
39

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సురయాదేవాలయంలో మహా అద్భుతం జరిగింది. సంవత్సరానికి రెండు సార్లు జరిగే ఈ అద్భుతం నిన్న జరిగింది. సంవత్సరానికి రెండు సార్లు జరిగే ఉదయం సమయంలో సూర్యకిరణాలు మూలవిరాట్ పేదలకు సోకేలా ఈ దేవాలయ నిర్మించబడింది.

అంటే సంవత్సరానికి రెండు సార్లు మత్రమే అది కొద్ది నిమిషాలు మాత్రమే ఈ దేవుని మీద పడతాయి. దేవాలయ వాస్తులో ఇదొక ప్రత్యేకత అని చెప్పాలి. కంచిలోని కామేశ్వర ఆలయంలో కూడా ఇలాంటి ఏర్పాటు ఉన్నదీ. ప్రతి సంవత్సరం మార్చ్ మరియు అక్టోబర్ నెలలో ఈ సంఘటన జరుగుతుంది.

కాగా నిన్న ఆరుసవల్లిలో ఈ అద్భుతం చోటు  చేసుకున్నది. శ్రీ సూర్య నారాయణ స్వామి వారి మూల విరాట్ ని  గురువారం ఉదయం సూర్య కిరణాలూ  తాకాయి. ఈ అద్భుతాన్ని చూడడానికి తండోప తండాలుగా విచ్చేసారు. ఉదయం 6 నిమిషాల  పాటు సూర్య  కిరణాలూ తాకాయి. భారతదేశంలో ఉన్న కొద్ది దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఒరిస్సా లోని కోణార్క్ సూర్య దేవాలయం ఒకటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here