రాంగోపాల్ వర్మ పై విరుచుకు పడ్డ శ్రిరెడ్డి

0
59

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై శ్రిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది . రాంగోపాల్ వర్మ గారు మీరు చాల పెద్ద తప్పు చేసారు . ఆంధ్రప్రదేశ్ ను తిట్టి చాల పెద్ద తప్పు చేసారు . కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను , నని లను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసిన సనగతి తెలిసిందే .

దర్శకుడు రామగోప వర్మ తీసిన లక్షిస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకుండా ఉన్న సంగతి తెలిసిందే . ఇక ఈ  విషయం పై ఆంధ్రప్రదేశ్ ను రాంగోపాల్ వర్మ కొన్ని వ్యాఖ్యలు చేసారు . దానికి శ్రిరెడ్డి ఒక రేంజ్ లో రాంగోపాల్ వర్మ ను బెదిరించింది .  రాంగోపాల్ వర్మ జాగ్రత హద్దులో ఉండు . ఆంధ్రప్రదేశ్ ను ఏమైనా అంటే ఊరుకోను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here