లెక్చరర్ రూం లోకి విద్యార్థిని ……!

0
33

విశాఖ లో ఓ విద్యార్థిని లెక్చరర్ రూంకి వెళ్లి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ సంఘటన విశాఖ జిల్లా మల్కాపురం జయేంద్ర కాలనీలోని జ్యోస్నా బుక్కయ్యా కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ చదువుతుంది. సోమవారం ఉదయం తన తండ్రి బస్టాప్ లో వదిలేసి వెళ్ళాడు. సాయంత్రం లెక్చరర్ అంకుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జ్యోత్స్న తన రూంలో ఆత్మహత్య చేసున్నదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అంకుర్ రూంని పరిశీలించి మృతుదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.జ్యోత్స్నా ఇంతకు ముందు తన దగ్గర ఐఐటీ కోచింగ్ తీసుకున్నదని అప్పటి నుంచి పరిచయం పెరిగిందని తరచు తన రూంకి వచ్చేదని చెప్పాడు. జ్యోత్స్నా ఆత్మ హత్యా చేసుకుందని లెక్చరర్ అంకుర్ చెప్పాడు. తనకి ఆ ఆత్మ హత్యతో సంభంధం లేదని తాను తన స్నేహితులతో ఉంటున్నని తన రూంకి ఎందుకు వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. తనని ప్రేమించ అంటూ కొన్ని రోజులు వెంట పడిందని చెప్పాడు. కానీ జ్యోత్స్నా తల్లిదండ్రులు మాత్రం తమ కూతురుది హత్యేనని ఆరోపిస్తున్నారు. దీని పై పోలీసులు వారిద్దరి మొబైల్ కాల్స్ డేటా, వాట్సాప్ చాటింగ్ మరియు ఇతర వాటిని పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here