ఢీ స్టేజిపై నే బూతులు తిట్టుకున్న సుధీర్ , రష్మిలు

0
60

ప్రస్తుతంతెలుగుటెలివిజన్ షో లలో జబర్దస్త్ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న షో ఢీ  జోడి . ఈ షో లో సుధీర్ , ప్రదీప్ , రష్మీ ల కామెడీ అంత ఇంత కాదు వీరు చేసే పనులు అందరికి నవ్వు లు తెప్పిస్తూ ఉంటుంది . ఇక ఈ షో కి జడ్జ్ లుగా శేఖర్ మాస్టర్ , ప్రియమణి , పూర్ణాలు ఉన్నారు . సుధీర్ , రష్మీ లకు వీళ్ళు తోడైతే ఇక నవ్వులే నవ్వులు . ఇక ఈ షో డాన్స్ గురించి చెప్పనక్కర్లేదు వచ్చిన కంటెస్టెంట్ ఎవరికీ వారు వారి వారి పర్ఫార్మెన్స్ లతో అదర కొడుతూ ఉంట్టారు .

 ఇందులో రెండు గ్రూప్ లు ఉంటాయి ఒక గ్రూప్ కి రష్మీ లీడర్ అయితే మరో క గ్రూప్ కి సుధీర్ లీడర్ గా వ్యవహరిస్తూఉంటాడు . ఇక వీళ్లిద్దరి మద్య ఒక గొడవ జరిగినట్టు నిన్న ఢీ యాజమాన్యం విడుదల చేసిన ప్రోగ్రాం ప్రోమో లో కనిపిస్తుంది . అక్కడ జరిగిన సంఘటన ఇలాఉంది ” సుధీర్ ను ప్రదీప్ఇలా  చెప్పుకొస్తాడు . సుధీర్ , రష్మీ  కంటస్టెంట్స్  వరుసగా 3 సార్లు ఓడిపోవడం తో నీకు ఎలిమినేషన్ ఉందా లేదా అని చెప్పే అర్హత ఉందని చెప్తాడు . దానికి రష్మీ  ఆలోచించి చెప్పు సుధీర్ మనం ఎప్పుడు ఉంటాం , కానీ వాళ్ళకి ఒకే అవకాశం వస్తుంది అనేసరికి సుధీర్ కోపంగా ఎవరు నన్ను మాట్లాడనివ్వరా అంటూ రష్మీ పై కసరుకుంటాడు ,

దానికి రష్మీ ఎమోషనలై నా ఇష్టం నేను గెలిచాను కాబట్టి తుది నిర్ణయం నాది అంటూ నాకు ఎలిమినేషన్ కావలి అంటూ కుండా బద్దలు కొడతాడుసుధీర్  .’అంతే కాకుండా వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు కూడా ఆ ప్రోమో లో చూడొచ్చు మరి అది నిజమా లేదా స్కిట్ లో భాగంగా అలా చేశారో తెలియాలంటే కొన్ని రోజు వెయిట్ చెయ్యాల్సిందే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here