సుడిగాలి సుధీర్ కి జరిగిన ప్రమాదం పై స్పందించిన శేఖర్ మాస్టర్ …..

0
33

సుడిగాలి సుధీర్ తెలుగు రాష్ట్రాలలో ఈపేరు తెలియని వారు ఎవరు ఉండక పోవచ్చు. సుధీర్ అటు వెండితెర లోను ఇటు బుల్లితెర లోను చాల ఫేమస్,జబర్దస్త్, ఢీ,  పోవెపోరా, ఇలా అనేక షోలు చేస్తూ సుధీర్ చాల పేమస్ అయ్యి తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు సుధీర్.

 ఈ టీవీ లో ప్రతి పండుగ సందర్భంగా ఏదో ఒక ప్రత్యేక షో చేయడం మాములే, అదేవిధంగా ఈసారి కూడా ఈటీవీ వారు ఉగాది సందర్భంగా మరొక ప్రత్యేక షోని ప్రసారం చేయబోతున్నారు.అదే  సుదీర్ గాడి పెళ్లిగోల అనే షో ని ప్రసారం చేయబోతున్నారు .
ఈ షో కోసం సుదీర్ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన నిజమైన సాహసాలు ఇంకా ఎవరు మరిచి పోలేరు ఇప్పుడు మన సుధీర్ కూడా ఇలాంటి ఫీట్  లు చేశాడు మన సుధీర్. తమ్ముడు సినిమా లో లాగా సుదీర్ చాల ఫీట్లు చేశాడు. బైక్ నడిపి అద్దాలు పగలగొట్టారు, ఈ ఫీట్ లో భాగంగా సుధీర్ కు ఘోర ప్రమాదం జరిగింది
. దీని పై సెన్సెస్నల్ టాలీవుడ్ కొరియోగ్రాఫేర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. సుదీర్ ఇలాంటి ఛాలెంజ్ చేయడం లో సుధీర్ చాల పట్టుదలతో చేస్తాడని, కానీ సుధీర్ కి ఇలా  జరగడం పై చాల చింతిస్తున్నానని  శేఖర్ మాస్టర్ అన్నారు. సుదీర్ త్వరగా కోలుకోవాలని మళ్ళి యధాతధంగా తాను అందరిని మెప్పించాలని శేఖర్ మాస్టర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here