సుధీర్ కు గాయాలు కుప్పకూలిన తల్లి

0
29

సుడిగాలి సుధీర్ ఈపేరు తెలియని వారు ఎవరు ఉండరు. సుధీర్ అటు సినిమాలోనూ మరియు జబర్దస్త్ లోను చాలా బిజీ సుదీర్. సుధీర్ ఉగాది సందర్భంగా ఈటీవీ లో సుధీర్ గాడి పెళ్లిగోల అనే షో చేస్తున్నారు. ఈ షో కోసం సుధీర్ రియల్ ఫీట్లు చేశాడు సుధీర్. ఈ ఫీట్లు చేయడంతో సుధీర్ గాయాల పాలయ్యాడు సుధీర్.

 ఈషోలో భాగంగా బైక్ నడుపుతూ అద్దాలు పగలగొట్టడం మరియు చేతుల మీద నుండి కార్ పోనించడం లాంటి ఫీట్లు చేసాడు. బైక్ నడుపుతుండగా చేసిన ఫీట్లో సుదీర్ కు భారీగా గాయాలు అయ్యాయి. సుదీర్ తల పగిలి రక్తం వచ్చింది.
 ఈ విషయం తెలిసి అక్కడి వారు చాల కంగారు పడ్డారు. సుధీర్ ను హాస్పిటల్ తరలించారు . ఈ విషయం తెలిసిన సుధీర్ కుటుంబ సభ్యులు చాల కంగారు పడ్డారు. ఈ విషయం తెలిసిన సుధీర్ తల్లి కుప్పకూలింది. సుధీర్ అభిమానులు అందరూ చాల బాధ పడుతున్నారు. రష్మీ కూడా ఎంతో బాధపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here