బిగ్ బాస్ 3 లోకి జబర్దస్త్ జోడి….

0
26

తెలుగులో  త్వరలో ప్రసారమయ్యే బిగ్ బాస్ 3 రష్మి, సుధీర్ల జంట ఎంట్రీ ఇవ్వనున్నదా ధానికి వీరిద్దరూ ఓకే అన్నారా ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గ మారింది. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ రెండు సీజన్లు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. అయితే మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. నాని పేరు రాకున్నా కౌశల్ కి మంచి స్పందన పేరు వచ్చింది.

రెండవ సీజన్ ఎంతో వివాదాస్పద సాగింది. తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ 3 వ సీజన్ కోసం స్టార్ మా ఏర్పాటుచేస్తున్నారు. ఈ 3వ సీజన్కు హాటుగా లేడి యాంకర్ వెతుకు తున్నారు. స్టార్ మా వారు. ఇందులో ముఖ్యంగా జబర్ధస్త్ వారికీ ఎంత ఇచ్చి ఐన ఇందులో తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంకా టీవీ యాంకర్లను  ప్రదీప్, రవి, ఉదయ భాను, యాంకర్ లాస్య, వారిని తీసుకోవాలని స్టార్ మా భావిస్తుంది. కనీసం మూడు నుంచి నలుగురు  వరకు జబర్దస్త్ వాళ్ళని ఈ సీజన్లో తీసుకొవాలని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here