గులాబీ కండువా కప్పుకున్న సునీత లక్ష్మా రెడ్డి

0
43

కాంగ్రెస్ కు గత కొద్దీ రోజులుగా షాక్ తగులుతూనే ఉంది . కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలు కూడా తెరాస గూటికి చేరుతుండటంతో టి కాంగ్రెస్ తల పట్టుకుంటుంది . తమ ఎమ్మెల్యేలను సైతం కాపాడుకోలేని స్థితిలో ఉన్నారుటి కాంగ్రెస్ నేతలు . కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఇటీవలే గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు . ఇలా చాల మంది ఎమ్మెల్యేలు కూడా తెరాస లో చేరడం నేతలకు తలనొప్పిగా మారుతుంది .

ఇక మరో కాంగ్రెస్ సీనియర్ నేత సునీత లక్ష్మా రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు . తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఒక మీటింగ్ లో ఈమె గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు . ప్రస్తుతం దాదాపు కాంగ్రెస్ తెలంగాణ లోఖాళి అయినట్టే కన్పిస్తుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here