సరిలేరు నీకెవ్వరూ మహేష్ బాబు కొత్త సినిమా

0
45

మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి`చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 9 న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా తరువాత మహేష్  బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మహేష్ బాబు తో ఎప్పటి నుంచే సినిమా చేయాలనీ అనుకుంటున్నా అనిల్ రావిపూడి కల నేరవేరేనునది. అనిల్ రావిపూడి మంచి స్టోరీ ఒకటి చెప్పి మహేష్ కి చెప్పి ఒపించాడని తెలుస్తున్నది. వరుసగా నాలుగు హిట్ చిత్రాలు పటాస్,సుప్రీం,రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వరుస అవిజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి మంచి  కథ సిద్ధం చేశాడని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ కథకు టైటిల్ కూడా పిక్స్ చేశారని సమాచారం. మహేష్ బాబు అనిలా రావిపూడి సినిమాకి సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ పిక్స్ చేసారంట. ఈ సినిమా గురించి మరిన్ని ఇషయాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చుడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here