మహర్షి టీజర్ డేట్ ఫిక్స్ ?

0
41
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన కెరీర్ లో 25వ సినిమాగా రూపొందుతున్న మహర్షి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇకపొతే ఈ సినిమా విడుదల సమయం రోజురోజుకు దగ్గర పడుతుండడంతో చిత్ర యునిట్ ఇకపై సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలెట్టాలని భావిస్తోందట.
Image result for mahesh babu మహర్షి టీజర్
ఇక అందులో భాగంగా సినిమా కు సంబంధించి రెండవ టీజర్ ని మహాశివరాత్రి కానుకగా మార్చి 4న విడుదల చేయాలనీ భావిస్తోందట. అయితే దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అప్పుడే మొదలెట్టేశారని అంటున్నారు. ఇక దీనిపై అతి త్వరలో చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ కావడంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ పండుగ సంబరాలు మొదలెట్టేశారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here