ఎంపీ గా పోటీచేసిన స్విగి డెలివరీ బాయ్

0
46
ప్రస్తుతం రాజకీయాల్లో రావాలనే తపన ఉంటె చాలు ఎలాగో అలా కష్టపడి పైకి వచ్చేస్తున్నారు . కానీ కొందరు మాత్రం వారసత్వ రాజకీయాలతో ఎక్కువ ఎదుగుతుంటారు . ఇక విషయానికొస్తే బెంగుళూరుకు చెందిన జె రసూల్ అనే వ్యక్తి పోటీ చేశారు . ప్రస్తుతం స్విగి లో డెలివరీ ఎక్సిక్యూటివ్ పనిచేస్తున్న ఇతను లోకఃసభ స్థానానికి పోటీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఇతనికి ఇదేమి కొత్త కాదు ఎందుకంటే ఇటీవలే ఎన్నో ఉద్యోగాలను చేసాడు . ఏదైనా ప్రజలకు చెయ్యాలనే ఆశతో మాత్రమే తాను రాజకీయాల్లోకి వస్తున్న అని రసూల్ తెలిపారు .ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లలో కూడా కొన్ని రోజులు పని చేశారు . అనంతరం కొన్ని అనివార్య కారణాల వల్ల అందులోనుంచి తప్పుకోవలసి వచ్చింది . ఏది ఏమైన ఒక స్విగి లో పని చేసే వ్యక్తి పోటీచెయ్యడమంటే మామూలు విషయం కాదు కదూ మరి చూద్దాం గెలుస్తాడా లేదో .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here