టిడిపి గెలిస్తే మంత్రులు వీరే…..

ఏపీ లో ఎన్నికలు ముగిశాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే, ఇదిలా ఉంటె రాష్ట్రము లోని రెండు పార్టీలు మాత్రం అధికారం  మాది అంటే మాది అని అంటుంన్నాయ్. ముఖ్యంగా వైసీపీ ఈ సారి అధికారం తమదే నని దిమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే టీడీపీ కూడా మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అని అంటున్నారు. అధికారంలో వస్తా మని ధీమాతో టీడీపీ గెలిస్తే మంత్రి పదవులు ఎవరికీ ఇవ్వాలో కూడా ఒక లిస్ట్ ని విడుదల చేసింది. అందులో ఎన్. చినరాజప్ప, కె. ఇ. కృష్ణ మూర్తి, యనమల రామకృష్ణుడు, సి.హెచ్. అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వర  రావు, శ్రీ,ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల శ్రీ రామ్, Dr.p. నారాయణ  తదితరులకు మంత్రి పదువులు ఇవ్వనున్నట్టు అందులో తెలిపారు.