టీడీపీ అధికారం లోకి వస్తే జనసేన నుండి మంత్రులు అయ్యేవారు వీరే…… !

0
30

ఏపీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగాయి. టీడీపీ, వైసిపి ఈసారి అధికారం తమదంటే తమది అంటున్నాయి. టీడీపీ మరొక సారి అధికారంలోకి రావడం ఖాయం అని టీడీపీ శ్రేణులు చెపుతున్నారు. . అయితే టీడీపీ అధికారంలోకి వస్తే జనసేన లోని అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తామని చెప్తున్నారు. దీని పై జనసేవన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. కానీ టీడీపీ మాత్రం జనసేనలో ని  ముఖ్యమైన వారికీ మంత్రి ఇస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.జనసేన లో ఉన్న తెనాలి నుండి పోటీ చేసిన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, నర్సాపురం నుండి పోటీ చేసిన అభ్యర్థి నాగబాబు, విజయవాడ తూర్పు నుండి పోటీ చేసిన అభ్యర్థి బత్తిన రాము, రాజోలు నుండి పోటీ చేసిన అభ్యర్థి శ్రీ రాపాక వరప్రసాద్,అమలాపురం mp గా పోటీచేస్తున్న అభ్యర్థి ఆకుల సత్యనారాయణ తదితరులకు టీడీపీ కి తక్కువ స్థానాలు జనసేన టీడీపీ సపోర్ట్ చేసి అందులో ఉన్న కొందరికి మంత్రి పదవులు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఎవరికీ ఎలాంటి పదవుల వస్తాయో చూడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here