ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నాయకులు |Telugugaramchai

0
33
ఎపి లో ఎన్నికల నగారా మోగింది . ఎవరికీ వారు తమ పార్టీ కోసం కష్టపడుతున్నారు . ప్రచారంలో రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టబడుతున్నారు . ఇక అధికార పార్టీ టీడీపీ మరియు ప్రతిపక్ష పార్టీ లు వైస్సార్సీపీ , జనసేన మద్య పోటీ భారీ ఎత్తున పెరిగిపోతుండడంతో ఎవరు కూడా తగ్గడం లేదు ఎన్నికలకు పట్టుమని పది రోజులు కూడా లేదు , ఇక ఎన్నికల తేదీ దగ్గరపడడంతో కొందరు నేతలు గెలవటానికి ఎంత ఖర్చుచేయడానికి కూడా వెనుకాడట్లేదు .

 ఇన్ని కోట్లు ఖర్చు చేసైనా సరే అధికారం సంపాదించాలి అనే కసి తో కార్యకర్తలకు బిర్యానీ , పెట్రోలు వంటి అనేక సౌకర్యాలను దొంగ చాటుగా ఇస్తూనే వున్నారు . ఇక ఈ రోజు జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది . పట్టపగలు అందరు చూస్తుండగానే టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికి పోయారు . విషయం తెలుసుకున్న కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు పోలీసులకు సమాచారమివ్వడం తో , వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here