తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత…….

0
22

ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా ఉద్రిక్తత కరమైన వాతావరణం నెలకొంది. సోమవారం కొన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి సపోర్ట్ గా కొంత మంది కాంగ్రెస్ నాయకులూ వారితో పటు కూర్చొని ఆందోళనలు చేశారు. దీని తో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. తాజాగా ఇంటర్ ముట్టడి చేయాలనీ విద్యార్థి సంఘాలు పిలుపు నివ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరు అయ్యి నిరసనకు దిగారు.

రివల్యూషన్ డేట్ బుధవారం చివరి రోజు కావడంతో తాను అన్యాయం జరిగిందని రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకుందామంటే సైట్ లు ఓపెన్ కావడం లేదని వారి పిల్లల పరిస్థితి ఏంటని బోర్డు అధికారులను అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదని ఎవరు స్పందించడం లేదని వాపోతున్నారు. ఇంటర్ బోర్డు వద్ద భారీగా పోలీసులు మొరహించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మూడు విధాలుగా భారీ కెట్లు పెట్టడం బోర్డు లోపలి వెళ్లి దారిని మూసివేశారు. విద్యార్థులను లోనికి వేళ్ళకుండా అడ్డుపడుతున్నాడు. అయితే కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది. మీడియా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆడవాళ్ళూ అని కూడా చూడకుండా విద్యార్థినూలు , మరియు వారి తల్లిదండ్రు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here