తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

0
25

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితలు విడుదలయ్యాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం నుండి రాష్ట్ర విద్య శాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 59.8 శాతం మంది ఉతీర్ణతులు అయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 60  శాతం మంది ఉతీర్ణత నమోదు అయినట్టు చెప్పారు. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించినట్టు తెలిపారు. 76 శాతంతో మేడ్చల్ జిల్లా అగ్ర స్థానం లో నిలవగా 71 శాతం తో రంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ఆఖరి స్థానం లో మెదక్ జిల్లా 29శాతంతో ఉంది. ఫిబ్రవరి 27 నుండి మార్చ్ 16 వరకు పరీక్షలు జరగగా ఇందులో 9లక్షల రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here