ఈ ఫోటోలు చూసి నవ్వు ఆపుకోలేరని ఛాలెంజ్ ?Telugugaramchai

0
73

అయ్యో పాపం.. ఈ పోరడు చూడండి .బడికి పోవడం ఆలస్యం ఐతే పంతులు  కొడతరని  కుక్క మీద స్వారీ చేస్తు బడికి పోతుండు

:-సరదాగా కాలక్షేపం చేద్దామని పార్క్ కి వెళ్లిన ఈ అమ్మాయిని ఏనుగు తో ఓ  ఫన్నీ అనుభవం
:-ఓసి నీ సెల్ఫీ పిచ్చి పాడుగాను . ఎంత పిచ్చి కాకపోతే ఆఖరికి గాడిదను కూడా వదలకుండా సెల్ఫీ తీసుకుంటుంది చుడండి.
:-మార్కెట్ మే  నయా  ట్రెండ్ ఆయా అంటూ ట్రెండు ఫాలో అవ్వడం కాదు మామ ట్రెండు సెట్ చెయ్యాలి .
:- ఎంత కాలేజీకి  లేట్ ఐతే మాత్రం ట్రైన్ ఇలా అపి మరి కాలేజీ వెళ్తారా . అరె ఆపండి ఆపండి నాకు కాలేజీ కి లేట్ అవుతుంది నేను కాలేజీ కు  పోవాలే .
:- ట్రిపుల్ రైడింగ్ చెయ్యొద్దని చెప్పింది మనుషులకూ ..కోతులకు కాదు…
:-ఇగో ఈ అన్న ని  చూడండి వారేవా వాట్ ఏ టెక్నాలజీ . హెయిర్ కట్ ఇలా  కూడా చేసుకోవచ్చు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here