ఇలాంటి ఫోటో లు మీ జీవితం లో చూసి ఉండరు Telugugaramchai

0
71
:– అరె వదలరా  బాబు కాలేజీ టైం అవుతుంది వెళ్ళాలి. నీకు దండం పెడతా  నీ కాళ్లు మొక్కుతా బైంచంద్ జరంత ప్రేమించరాదే.
:– ఇగో అన్నని చూడండి నాకేమైనా పర్లేదు కానీ నా పొట్టకి ఏం కావొద్దని సపోర్ట్  వేసుకొని  మరి హ్యాపీ గా నిద్రపోతుండు. 
:– దర్శనానికి వెళ్లే తీరిక లేక గుడికి వెళ్లొస్తున్న ఈ ఫ్యామిలీ కి దండాలు పెడుతుండు పోలీసు  సారూ .
:–పెట్రోలు బంక్ కి వచ్చి ఈ ఒంటె ఏమంటుందో చుడండి . నాకు దాహం అవుతున్నది నాకు నీళ్లు పోయాండ్రా బాబు
:– ఇగో ఈ అన్నకి చుడండి నిలబడితే చేతులు అందటం లేదని కుర్చీ మీదెక్కి మీసాలు కట్ చేస్తుండు . 
:–ఇగో తాత ని చుడుర్రి , చూడరా నా సిక్స్ ప్యాక్ ఎలా ఉందో నేను ఫైట్ కి రెడీ నువ్వు రెడీ నా ……. హ్యాండ్ టూ హ్యాండ్ టూ చూసుకుందామా …. 
:–ముచ్చటైన ముసలి జంట బైక్ రైడింగ్…  ఏ చల్ లే నీ అవ్వా బండి తోలుడు అచ్చునా  నీకు, నేను తోలి చూపిస్తా లే, వెనకాల కూసో పో … 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here