సివిల్ డ్రెస్ లో ఉన్న ఒక ఐ పి యస్ అధికారిపై దుండగులు దాడి చివరికి ఏం జరిగింది? Telugugaramchai

0
70
ఇండియా లో భారీగా రద్దీగా ఉండే నగరాలలో  ముంబాయి నగరం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇలా రద్దీగా ఉండే నగరంలో  ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇలాంటి నగరం లో ఎక్కువగా ఆత్మహత్యలు,దొంగతనాలు,కిడ్నప్ లు, రేప్ లు, మడర్లు జరుగుతుంటాయని మనం తరచూ వింటూ ఉంటాము. కొన్ని రోజుల క్రితం ముంబాయి నగరం లో సరిగ్గా  ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.  రోజు రాత్రి  ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో దుండగులు అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. కాదు కూడదు అంటే ఎంతకైనా తెగిస్తున్నారు. రోజు ఈ బాధలు పడలేక ఓ మహిళా నగరం లో దుండగుల అరాచకాలు , హారష్మెంట్లు ఎక్కువ అవుతున్నాయని , భరించడం చాల కష్టతరంగా ఉందని పోలీసులకు పిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఒక ఐ పి యస్ అధికారి రంగం లోకి దిగింది . రోజులాగానే ఆ దుండగులు ఘటన స్థలం లోనే ఉన్నారు. సివిల్ డ్రెస్ లో ఉన్న ఐ పి యస్ అధికారిని వాళ్ళు గుర్తించలేకపోయారు. రోజులాగానే వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఐ పి యస్ అధికారిపై కూడా ఎటాక్ చేసారు. ఐతే ఆ ఐ పి యస్ అధికారి చక చక్యంగా దుండగుల భారీ నుంచి తప్పించుకుంది. మిగతా  పోలీసు సిబ్బంది సహాయంతో  ఆ దుండగులను పట్టుకొని అరెస్ట్ చేసింది . దగ్గర లోనే ఉన్న పోలీసుస్టేషన్ కి తీసుకువెళ్లి వాళ్ళని చిత్ర హింసలు పెట్టి ,పిర్యాదు చేసిన మహిళా మరియు ఆ దుండగుల బారిన పడిన మహిళాలను పిలిపించి వాళ్ల కసితీరేలా కొట్టించింది. తరువాత  వాళ్లకు కఠిన కారాగార శిక్ష పడేలా కృషి చేసింది.ఈ రోజుల్లో చాల చట్టాలు మహిళలకే అనుకూలంగా ఉన్నాయ్. మనం వాళ్ళకి ఎంత  రెస్పెక్ట్ ఇస్తే అంత మంచిది. ఇలా సివిల్ డ్రెస్ లో పోలీసులు మన చుట్టూ పక్కలనే ఉంటారు . సో జాగ్రత్తగా ఉండండి ,ఒమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ జీవితాలను ఇలా నాశనం కాకుండా చూసుకోండి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here