సైరా షూటింగ్ లో సురేఖ సందడి

0
23

సురేందర్ రెడ్డి దర్శ కత్వంలో చిరంజీవి హీరోగా  రాంచరణ్  ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న మూవీ సైరా నరసింహా రెడ్డి .   ప్రస్తుతం  ఈ మూవీ షూటింగ్ పనులతో  బిజీ బిజీ గా ఉంది . ప్రస్తుతం  జపాన్ లో  సైరా టీం   ఒక షెడ్యూల్ షూటింగ్ పనులు జరుగుతుంది . అందులో భాగంగానే చిరు భార్య సురేఖ అక్కడికి వెళ్లి సందడి చేశారు . అంతే కాకుండా చిరు తో దిగిన  ఒక ఫోటో ను షేర్ చేస్తూ ఇక్కడ వాతావరణం చాలా బాగుంది .

అంటూ చెప్పుకొచ్చింది . ఈ మూవీ లో హీరోయిన్ గా నయనతార,ప్రధాన పాత్రల్లో విజయ్ సేతుపతి , అమితాబచ్చన్ లు ఈ మూవీ లో నటిస్తున్నారు . ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ అందరిని బాగానే ఆకట్టుకుంది . సైరా  నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న ఈమూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here