టిక్ టాక్ ఆప్ వల్ల జరుగుతున్న నష్టాలు

0
68

సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఆప్ ఇది. టిక్ టాక్ ఆప్ తెలియని వారు దాదాపు ఎవరు ఉండరని చెప్పవచ్చు. ఈ ఆప్ ద్వారా యువత తప్పు దోవపడుతున్నారని ఇటీవలే నిషేధం కూడా విధించింది. ఏప్రిల్ 15 నుంచి ఈ ఆప్ ను ఇండియాలో నిషేధం విధించారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్ నుంచి ఈ ఆప్ ని తొలిగించారు.

అయితే ఇప్పుడు దీని మరొక విధంగా డోలోడ్ చేసుకొని వాడుతున్నారు. వీటిని థర్డ్ కాల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోను వాడుతున్నాడు. ఈ ఆప్ ని నిషేదించిన కూడా దీనిని వాడే వారి సంఖ్య పెరిగి పోయింది.టిక్ టాక్ ఆప్ ని నిషేధించిన కూడా భారత్ లో ఈ ఆప్ ని ఏపీకే మిర్రర్ ద్వారా 15నుంచి 20 మిలియన్ల మంది దీనిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు.  ఈ ఆప్ ని అత్యధికంగా వాడే వారు మన ఇండియా నుండే ఉన్నారంట.

అందుకే ఈ ఆప్ ఏపీకే ద్వారా చేసుకుంటున్నారని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఆప్ అశ్లిల వీడియోలు పెద్ట్టడం మాత్ర మానడం లేదు. ఈ ఇలాంటి వీడియోల వల్ల యువత పెడదారిన పడుతున్నదని చెప్తున్నారు. ఇంతలా జరుగుతున్నాగాని ఈ ఆప్ ను పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వం మాత్రం ఎలాంటి చెర్యలు తీసుకోవడం లేదు. ఇందులో పెడుతున్న అశ్లిల వీడియోల వల్ల చాల అనర్ధాలు జరుగుతున్నాయని దీని మరొకసారి కేసు నడవనునది. వీటిపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆప్ తమిళనాడులో అనేక కేసులు నమోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here