టిక్ టాక్ ను తొలగించండి…

0
44

టిక్ టాక్ ఈ యాప్ తెలియని  వారు ఎవరు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా పేమస్ ఐన ఈ యాప్ వలన విద్యార్థులు పదవుతున్నారని. ఈ ఇందులో వీడియోల కోసం యువత ఏమి చేయడానికి కైనా ప్రయత్నిస్తున్నారు. ఇందులో యువత అసభ్య కరమైన వీడియోలు చేస్తురని దీని వలన యువత తప్పు దారి పడుతున్నదని   దీన్ని నిషేధించాలని మధురైకి చెందిన ఓ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. దీనికి స్పందించిన భారత కేంద్ర ప్రభుత్వం త్రిలోక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి మరియు ఐఫోన్ స్టోర్ నుండి తొలగించాలని  ఆదేశించింది. ఈ చైనా యాప్ వల్ల చాలా మంది యువత తప్పు దారి పడుతున్నారని వీటినే  వెంటనే తొలగించాలని  కేసు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here