ప్లే నుండి టిక్ టాక్ తొలిగింపు …కానీ వీరు మాత్రమే వాడుకోవచ్చు

0
49

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభంజనం టిక్ టాక్ యాప్ ఇప్పటినుండి గూగుల్ ప్లే స్టోర్ లో కనబడదు ఎందుకంటే ఏప్రిల్ 3 న మద్రాస్ హైకోర్టు కోర్ట్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రప్రభుత్వం స్పందించింది . టిక్ టాక్ యాప్ బాన్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది ఈ విషయం పై టిక్ టాక్ యాజమాన్యం సుప్రీం కోర్ట్ లో స్టే అడగ్గా అక్కడ కూడా చుక్కెదురైంది .

 ప్రస్తుతం భారత దేశం లో దాదాపు 9 మిలియన్ యూజర్స్  ఉన్న టిక్ టాక్ కు ఇది ఒక భారీ దెబ్బ అనే చెప్పుకోవచ్చు . ప్రస్తుతం చిన్న పెద్ద అని తేడా  లేకుండా ప్రొద్దున లెగిస్తే చాలు టిక్ టాక్ లు అంటూ తిరిగేస్తున్నారు . ఈ యాప్ తో యువత కు భారీ ప్రమాదం పొంచివుందని అశ్లీల మైన వీడియో లను అనుమతిస్తున్న ఈ యాప్ ను బాన్ చెయ్యాలని మద్రాసు హై కోర్ట్ ఇప్పటికే ప్రకటించింది .
 అయితే ఇప్పటి నుండి కొత్త యూజర్ లు మాత్రం డౌన్ లోడ్ చేసుకోలేరని ఇదివరకు ఉన్నవారు మాత్రం దీనిని వాడుకోవచ్చనిసుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు జారీచేసింది  తెలిపింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here