తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే

0
22

తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు నేడే విడుదల చేయనున్నారు. తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం నుండి ఇంటర్మీడియట్  బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రకటిస్తారని బోర్డు కార్యదర్శి అశోక్ బుధవరం ఓ ప్రకటన లో తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరి 27 నుండి మార్చ్ 18 వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,424,901,719 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,52,550 ఉండగా ద్వితీయ సంవత్సవరం వారు 4,90,169మంది విద్యార్థులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here