ఈ యువతీ చేసిన పని తెలిస్తే కన్నీళ్లాగవు

0
26

ఓ యువతీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా లో హీరోయిన్ గా మారిపోయింది. డబ్బులు లేక ఈ యువతీ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 4 సిమెంట్ బస్తాలను ఒకేసారి మోసి అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించింది .

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్  చల్ చేస్తుంది. మోసిన డబ్బులతో ఆమె చిన్న పిల్లలకు వస్తువులను ,ఇంకా తినిపించి తన మంచి మనస్తత్వాన్ని తెలియజేసింది . ఇక ఈ వీడియో కి గ్రేట్ సిస్టర్అంటూ చాలా మంది రిప్లయ్ ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here