వదినతో మరిది అసభ్య ప్రవర్తన.. చివరకు ఆమె ఎం చేసిందో తెలిస్తే శబాష్ అంటారు

0
118

ప్రస్తుతం సమాజంలో కొందరు మానవత్వం మరిచి మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు . ఇంట్లో అమ్మ తర్వాత ఎవరైనా ఉంటారు అంటే అది అన్నయ్య భార్య అనే చెప్పుకోవచ్చు అలాంటి వదినమ్మ మీద కన్నేశాడు  . ఓ దుర్మార్గుడు ఈ విషయం బయటికి రావడం తో అసలు విషయం బయట పడింది . ఇక విషయానికొస్తే ఈ దారుణమైన ఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది .

భర్త అనారోగ్యంతో మరణించడం తో ఒంటరిగా ఉంటున్న మల్లీశ్వరి అనే వివాహిత పై అతని సొంత మరిదే ఆమె పై దారుణమైన చర్యకు దిగాడు . ఎలాగైనా సరే ఆమెను శారీరకంగా లోబరుచుకోవాలని అనుకున్న అతను ఒక పథకం పన్నాడు . నువ్వు నాకు సహకరించకపోతే నీ ఇద్దరు పిల్లని చంపేస్తానని బెదిరించాడు . ఈ విషయమై తాను తన చెల్లెలి భర్త ఇలాచేయడం సహించని ఆమె తన చెల్లికి ఈ విషయాన్ని చెప్పింది . అయినా తగ్గని అతను వాట్స్ అప్  లో నీచమైన సందేశాలు పంపిస్తున్నాడు . ఇక ఈ విషయం పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . అతఁడని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here