ఫుల్లుగా త్రాగి నడిరోడ్డు పై రచ్చ చేసిన టివి నటి

0
68

ముంబై : నగరం లో అర్థరాత్రి ఫుల్లుగా తాగి నన రభస చేసింది ఓ పాపులర్ టీవీ నటి . స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాగా మద్యం తాగిన రూహి  శైలేష్ కుమార్ సింగ్ (30) తన కారుతో పార్కింగ్ లో  ఉన్న కొన్ని వాహనాలను ధ్వంసం  చెయ్యడమే కాకుండా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది .

ఈ ప్రమాదం లో ఎవరికీ గాయాలు కాక పోవడం తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు . ఈ ప్రమాదం జరిగిన తరవాత మద్యం మత్తులో ఉన్న నటి వారి తో వాగ్వాదానికి దిగింది . ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నటి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here