రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బుల్లితెర నటులు మృతి

0
72

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోచాల  సినీ ప్రముఖులు రోడ్డు  ప్రమాదం లో మరణిస్తున్నారు . గత కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే . ఇక ఈ రోజు ఇద్దరు మరో ఇద్దరు బుల్లి తెర నటులు షూటింగ్ ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదం లో మరణించారు .

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షూటింగ్ కోసమని కారులో నలుగురు వ్యక్తులు వికారబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లగా .షూటింగ్ ముగించుకొని వస్తుండగా దారిలో ముందుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి చెట్టు ను ఢీ కొట్టింది ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ చక్రి , వినయ్ కుమార్ , భార్గవి , అనూషా రెడ్డి లు తీవ్రంగా గాయపడగా , భార్గవి , అనుషారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు .
వీరిని భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన వారీగా గుర్తించారు . ఈ విషయం పై ఈకేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . మృత్ దేహాలను ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మారటానికి తరలించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here