నరేందర్ మోడీకి యుఏఈ అరుదైన గౌరవం

0
31

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది . ఈ విషయాన్ని తెలియ జేస్తూ అబుదాబి ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయద్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు . యు ఏ ఈ అత్యున్నత పురస్కారాన్ని బుధవారం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కి అందించారు .

నా ప్రియా నేస్తమా నీకు ఈ అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు అబుదాబి ప్రిన్స్ మహమ్మద్ బిన్ జయాద్ తెలిపారు . మోడీ చేసిన పనులకు గాను ఈ పురస్కారాన్ని యు ఏ ఈ ప్రభుత్వం అందజేసింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here