ka పాల్ ను కట్టేయండి లేదా కరుస్తాడు : రాంగోపాల్ వర్మ

0
64

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ సినీ ఇండస్ట్రీ లో ఎవరంటే అది రామ్ గోపాల్ వర్మ  అనే చెప్పుకోవచ్చు . అయితే ఇటీవలే ఇతని దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పనక్కర్లేదు .

ఇక విషయానికొస్తే ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు , మతబోథకుడు కె ఏ పాల్ పై సంచలన కామెంట్స్ చేశారు రాంగోపాల్ వర్మ . పాల్ ఉరుకుంటూ వెళ్తున్న  ఒక ఫోటోను షేర్ చేస్తూ పాల్ కు పిచ్చి బాగా ముదిరినట్టుంది  కొన్ని రోజులు ఆగితే మనుషుల్ని కరిచేస్తాడేమో అంటూ ఫన్నీ గా ట్వీట్ చేశారు .

 ఈ ట్వీట్ పై నెటిజన్లు అవును సర్ అలాగే ఉంది సర్ అతని వాలకం చూస్తుంటే , మీలాగే సర్ అంటూ కొందరు రీట్వీట్ చేస్తున్నారు . దీనిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏపాల్  ఎలా స్పందిస్తారో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here