మజిలీ డైరెక్టర్ తో అర్జున్ రెడ్డి …..

0
31

అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ అయినా యంగ్ హీరో సన్షేసనల్  స్టార్ విజయ్ దేవరకొండా. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా `డియర్ కామ్రేడ్` సినిమాలో నటిస్తున్నాడు.

దీని తరువాత వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమా కథ ఓకే చేసినట్టు సమాచారం. నిన్నుకోరి , మరియు లేటెస్ట్ గ మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డెరెక్టర్  శివ నిర్వాణ. ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తూనట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here