బంఫర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ రెడ్డి

0
29

ఈ మధ్య ఏ భాషలో సినిమా అయినా హిట్ అయితే చాలు దానిని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. ఇటీవలే బాలీవుడ్ లో హిట్టైన ` గల్లి బాయ్ ` సినిమాలో హీరోగా రణబీర్ సింగ్, హీరోయిన్ గా అలియా భట్ నటించారు. జోయా అక్తర్ దర్శకత్వం వహించింది. 40కోట్లతో నిర్మించిన  ఈ సినిమా 250కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ని ఇపుడు తెలుగు లో రీమేక్  చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాని మొదట సాయి ధరమ్ తేజ్ తో చేయాలనీ భావించారు. కానీ , ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో చేయడానికి చూస్తున్నారు. విజయ్ ఇప్పటికే `డియర్ కామ్రేడ్` , క్రాంతిమాధవ్, శివ నిర్వాణ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. చూడాలి మరి విజయ్ ఈ సినిమాను ఏ డైరెక్టర్ చేస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here