రాజకీయాలకి గుడ్ బై ఇవ్వనున్న విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ……

0
25

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు విజయశాంతి. తెలుగు,తమిళ్,కన్నడ, మలయాళం, హిందీ అనేక భాషలలో నటించారు. అనేక భాషలలో 180కి పైగా చిత్రాలలో నటించారు. ఆతరువాత 1998 రాజకీయాల్లో అడుగు పెట్టాడు.ఇప్పుడు మల్లి సినిమాల్లోకి ముర్రే ఎంట్రీ ఇవ్వనున్నారు.మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించడానికి ఒప్పోకున్నట్టు సమాచారం చివరిగా విజయ శాంతి ఓ హిందీ సినిమా లో నటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఎంతో మంది ప్రయత్నించాడు. పటాస్ సినిమాతో పరిచయం అయ్యారు అనిల్ రావిపూడి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఇఫ్  2 లాంటి సినిమాలతో వరుస విజయాలతో ఉంన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here