రాజమౌళి పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడని నేను అనుకోలేదు…..

0
26

రాజమౌళి అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడని ఊహించలేదని అయన తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. బాహుబలి, మణికర్ణికా, బజరంగీభాయిజాన్ లాంటి బ్లాక్బస్టర్ కథలను అందించిన ఆయన తాజాగా ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన  కుమారుడు పట్ల చాల గర్వంగా ఫీలవుతన్నాని, మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా కలిసి మెలసి ఉంటామని కానీ సెట్స్ మీదకు వెళ్తే తనే బాస్ అని  ఆయన అన్నారు.  అతను డైరెక్టర్ అతనికి నేను రచయితను నిజానికి తాను అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడని నేనెప్పుడూ ఊహించలేదని అన్నారు.బాహుబలి  తరువాత తీస్తున్న `RRR`  మంచి విజయం సాధించాలని కోరుకుంటానని రాజమౌళికి ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here