మైండ్ దొబ్బిందా ….. ఎంపైర్ పై ఫైర్ అయిన కోహ్లీ|Telugugaramchai

0
58

ఐపీఎల్ 2019 వచ్చేసింది అందరి కళ్ళు దాని వైపే వుంది . చిన్న పెద్ద అనితేడా లేకుండా అందరు కూడా ఐపీఎల్ ను ఆదరిస్తారు . కానీ ఈ సీజన్ లో పట్టుమని పది మ్యాచ్ లు కూడా జరగలేదు కానీ గొడవలు మాత్రం అధికమవుతన్నాయి . ఇక నిన్న కాక మొన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్ , కింగ్స్ కి లెవల్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మంచి ఊపుమీదున్న బట్లర్ ను అవుట్ చేసిన విధానం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయ్ .

అది గడవక ముందే మరో సంఘటన నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ , బెంగుళూరు మద్య జరిగిన మ్యాచ్ లో చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన సమయంలో ఎంపైర్ చేసిన పనికి బెంగుళూరు ఓడిపోయింది . ఇంతకీ ఆ ఎంపైర్ చేసిన తప్పేమిటంటే చివరి బంతి మలింగా వేసిన బంతి మొత్తం లైన్ బయటికొచ్చి వేశాడు దాన్ని గమనించని ఎంపైర్ ను చూసి కోహ్లీ మండి పడ్డాడు . కళ్ళు కనబడట్లేదా అంటూ ఎంపైర్ పై విజృంభించాడు . ఏది ఏమైనా ఎంపైర్ చేసిన పని కి బెంగుళూరు టీం బలైంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here