ప్రముఖ హీరో విశాల్ కు తీవ్ర గాయాలు|Telugugaramchai

0
36
ప్రముఖ తమిళ హీరో విశాల్ షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు . విషయానికొస్తే ప్రస్తుతం విశాల్ టర్కీలో షూటింగ్ లో బిజీ గా ఉన్నారు , అందులో భాగంగానే యాక్షన్ సీన్ చేస్తూ బైక్ మీద నుండి కింద పడి గాయాలపాలయ్యారు . వెంటనే స్పందించిన యూనిట్ హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు . తీవ్రంగా ఎడమకాలికి ఎడమ చేతికి  గాయాలయినట్టు తెలుస్తుంది . ప్రస్తుతం విశాల్  గాయపడ్డ ఫోటో సోషల్ మీడియాలో హల్  చల్ చేస్తుంది తమ అభిమాన హీరో కి ఏమైంది అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ప్రస్తుతం విశాల్ సి సుందర్ దర్శకత్వంలో నటిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here