మోహన్ బాబు కు బెదిరింపు కాల్స్

0
31

సినీ నటుడు , వైకాపా నేత మోహన్ బాబు పై గుర్తు తెలియని  వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు . తాను వైసిపి లో చేరినప్పటి నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని , దీనిపై వెంటనే స్పందించాలని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు .

 దీనిపై విచారణ కు ఆదేశించిన పోలీసులు దుండగులు విదేశాలనుండి కాల్స్ చేస్తున్నారని , తొందర్లోనే వారిని పట్టుకుంటామని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు . మంచి చెయ్యాలనే ఉద్దేశ్యంతో మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చానని అంతేకానీ తనను ఎవరో టార్గెట్ చేసి మరి బెదిరిస్తున్నారని మోహన్ బాబు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here