సినిమాలు తగ్గించిన రానా… రానాకు ఏమైంది….

0
57

నార్త్ సౌత్ అనే తేడా లేకుండా వరుసగా అనేక సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు స్టార్ వారసుడు రానా. తన కారియర్ ప్రారంభంలో హీరో గా కంటే విలన్ రోల్స్ కూడా చేసుకుంటూ పోయాడు రానా తన కంటూ ప్రత్యేక గుర్తింపు  తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో రానా ఇమేజ్ తార స్థాయికి చేరింది. కానీ రానా మాత్రం బాహుబలి తరువాత తన స్పీడ్ ను తగ్గించేశాడు.

కొన్ని రోజుగా రానా ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఆయన తండ్రి సురేష్ బాబు గారు వెల్లడించారు. ఇటీవల కాలంలో రానా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించదు. ఈ ఫొటోలు చర్చలకు దారి తీస్తున్నాయి. రానా బాగా సన్నబడటం పై అభిమానులు షాక్ అవుతున్నారు. రానా ఇప్పుడు రెండు సినిమాలలో నటిస్తున్నాడు. సినిమాల కోసం సన్న బడ్డాడా లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల అలా తయారయ్యాడా అని చర్చించు కుంటున్నారు. దీనిపై రానా ఎలా స్పందిస్తాడో చుడాలిమరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here