ఎం సాధించాడు అంటూ అతని పై సినిమా తీయాలి….

0
68

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `పియం నరేంద్ర మోదీ `. ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా కానీ, దానిని ప్రతి పక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో సినిమాను 12కు వాయిదా వేసారు.

 ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియా ఛానల్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. త్వరలో రాహుల్ గాంధీ బయోపిక్ కూడా తీస్తారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు వివేకస్పందిస్తు.. ఆయన ఎం సాధించారని ఆయన బయోపిక్ తీయాలి అని అన్నారు.
Vivek Oberoi to star in Narendra Modi biopic
 ఒకవేళ సినిమా తిస్తె చితికరణ మొత్తం థాయిలాండ్ లోనే జరపాల్సి ఉంటుంది అన్నారు. వివేక్  వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. `వివేక్ ఏదో గొప్ప సిన్సిమా చేశానని ఫీలవుతున్నదరని, ఆయన ఓ ప్లాప్ హీరో అని , ప్లాప్ నిర్మాతతో తీసిన బోగస్ సినిమా అది అని కౌంటర్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here