వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు షాకిచ్చిన వాట్సాప్

0
25

ఇటీవల కాలంలో ఏదైనా అవసరం ఉందంటే చాలు వాట్సాప్ ని వాడుకొని  ఫోటోలు , చాటింగ్ లు , వీడియో కాల్స్ ఇలా అందరు విచ్చల విడిగా వాడుతున్నారు . ప్రస్తుతం ఎవరిదగ్గరైనా సరే స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందులోను వాట్సాప్ ఖచ్చితంగా ఉండాల్సిందే . ఇక కొంత మంది అయితే మొబైల్ నంబర్ ఉంటే చాలు వారిని ఒక గ్రూప్ లో జత చేసి వాదువుకుంటున్నారు .

 అటు వారి అనుమతి అవసరం లేకుండానే ఈ చర్య జరుగుతుంది . అయితే దీనిపై వాట్సాప్ ఒక కొత్త నియమాన్ని తీసుకువచ్చింది . ఎవరైనా  గ్రూప్ అడ్మిన్ ఒక యూజర్  ను జత చెయ్యాలంటే ఆ  యూజర్   అంగీకారం తప్పని సరిగా కావాల్సిందే  . ఈ ఆప్షన్ రావాలంటే ఖచ్చితంగా వారు వాట్సాప్ ను అప్డేట్ చేసుకోవాలని కూడా సూచించింది వాట్సాప్  . ఇక ఏ అడ్మిన్ కూడా యూజర్  అనుమతి లేకుండా ఏ గ్రూప్ లోను జత చెయ్యలేరు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here