భర్త బయటకెళ్ళే ముందు భార్యను అక్కడ తాకితే, ఆ ఇంట డబ్బుల పంటే!

0
81
నిజానికి సంస్కృతి మరియు సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో ఎక్కువమంది కొన్ని రకాల సెంటిమెంట్లు నమ్ముతుంటారు. ఇక హిందువులు అధికంగా వుండే దేశం కాబట్టి నమ్మకాలు కూడా కొంత ఎక్కువే అని చెప్పాలి. ఇక నిత్యం మనం బయటకు వెళ్లే ముందు దైవారాధన, అలానే ఏదైనా మంచి పని చేసేముందు మన మనసుకు నచ్చిన వాళ్ళు ఎదురు రావడం వంటివి హిదువులు ఎక్కువగా నమ్మే సూత్రాలు. ఇక నూతనంగా పెళ్లికి చేసుకుని తమ కాపురాన్ని మొదలెట్టే దంపతులు, తమ కాపురంలో ఎటువంటి కలతలు, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న సూత్రాలు పాటించాలని అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.
Image result for wife and husband indian
అందులో ముందుగా ఇంటికి దీపమైన ఇల్లాలు, ఉదయాన్నే నిద్రలేచి, స్నానాదికాలు కానిచ్చి, ఇంటిని పరిశుభ్రపరుచుకుని, దైవధ్యానం చేసిన తరువాతనే ఇంట్లో ఏపనైనా మొదలెడితే ఆ రోజంతా ఇంట్లో ఎంతో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక మరీ ముఖ్యంగా భర్త బయటకు వెళ్లేటపుడు భార్య చొక్కా అందించి, వీలైతే దాని గుండీలు కూడా ఆమె పెట్టాలని, అనంతరం భర్త, భార్య కుడి చేయిని ఒక సారి తాకి బయటకు వెళితే అన్ని పనుల్లో విజయం లభిస్తుందని అంటున్నారు. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఈ చిన్నపాటి పద్దతులను పాటించి మీ ఇంటిని కూడా ఆనందమయం చేసుకోండి మరి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here