ప్రియుడితో మహిళా పరారీ …….

0
34

మధ్యప్రదేశ్ ఓ సంఘటన జరిగింది. కులంకాని వ్యక్తితో పారిపోయిందని ఒక మహిళాను  దారుణంగా శిక్షలు వేసి హింసించారు. ఆమెను గ్రామంలోకి తీసుకొచ్చి చిత్రహింసలు చేశారు. తన భర్తను భుజంపై మోసుకుంటూ ఊరంతా తిరగాలని శిక్ష విధించారు. తన భర్తను మోయలేక కింద పడిపోతే కర్రలతో కొడుతూ ఆనందించారు. సోషల్ మీడియా ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు చూసి కేసు నమోదు చేసారు. ఝూభావా జిల్లా భీంపూరికి చెందిన మహిళలకు దేవిఘడ్ కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొద్ది రోజుల తరువాత ఆ మహిళా మరో యువకుడితో వివాహేతర సంభంధం పెట్టుకుంది

ఆమె ఆ ప్రియుడితో పారిపోయింది. ఏమి జరిగిందో కానీ కానీ ఆమె మళ్ళి  తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది. అత్తింటి వారు ఆ మహిళను పంచాయితీకి తీసుకెళ్లారు. గ్రామా పెద్దలు ఆమెకు శిక్ష విధించారు. కులం కానీ వాడి పారిపోనందుకు శిక్షగా తన భర్తను భుజం పై ఎక్కించి ఊరంతా ఊరేగించారు. పెద్దల తలొంచిన బాధితురాలు తన భర్తను భుజాలపై కూర్చోబెట్టుకుంది. ఆమె నడుస్తూ ఉంటె ఆమె చుట్టూ చేరి ఈలలు వేస్తూ డాన్సులు వేస్తూ ఆనందించారు. భర్త బరువును భరించలేక మధ్యలో ఆగితే పెద్దగా అరుస్తూ కర్రలతో దాడి చేశారు. దీనిని వీడియో తీస్తూ ఆనందం పొలందరు. కొందరు ఈ వీడియోను సోషమీడియాలో షేర్ చేయడంతో బయటపడింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు  వీడియో ఆధారంగా నింధుతుల్ని గుర్తిచే పనిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here