ప్రియుడితో కలిసి పారి పోతుంటే ఆపడానికి ప్రత్నించిన కన్నా తండ్రి హత మార్చిన వివాహిత

0
30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా లో చోటు చేసుకున్నది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పేతురు కు చెందిన వెంకటేస్వర్లు, తన కూతురిని అదే గ్రామానికి చెందిన వ్యక్తికి పెళ్లి చేశాడు.

పెళ్ళైన కొన్ని రోజులు బాగానే కాపురం చేశారు. ఆ తరువాత ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంభంధం పెట్టుకున్నది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనపర్తి పేతురు స్కూల్లో బస్సు క్లినర్గా పని చేస్తున్న మణికంఠతో ఆమెకు పరిచయం… వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధానికి భర్త,పిల్లలు అడ్డుగా ఉండంతో అతనితో వెళ్ళియేందుకు పథకం పన్నింది. ఆమె ఆలోచనను గ్రహించిన వెంకటేశ్వర్లు ఆమె, అతనితో వెళ్తున్న సమయంలో చూసి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

భర్త, పిల్లను వదిలేసి తన కుటుంబం పరువు తీయ వద్దని వేడుకున్నాడు. వేలాగైనా కూతుర్ని కొట్టి ఇంటికి తీసుకొని వెళ్లాలని భావించాడు. ఆమె పై దాడి చేసిన థన్ తండ్రి చూసిన మణికంఠ ఆమె తండ్రి దాడి చేశాడు. కత్తి తీసి ఆమె తండ్రిని పొడిచేశాడు.

తండ్రి పై కత్తి తో దాడి చ్చేస్తున్న అతడిని చూసి ఆమె ఆపకుండా సహకరించింది. ఆ తరువాత ఆమె కూడా కత్తి తీసుకొని తన తండ్రి పొడిచేసింది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుండి పరి పోయారు. విషయం తెలుసుకున్న స్థాయినికులు వెంకటేస్వర్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here